Surprise Me!

TDP 39th Formation Day | Chandrababu Naidu's Message

2020-03-29 7 Dailymotion

TeluguDesam Party President and Former Chief Minister Chandrababu Naidu sent a message to the Party leaders and supporters as well as public to the taken measure to the people in the Party regime.
#TDPFormationDay
#TeluguDesamParty
#ChandrababuNaidu
#NTR
#TDP39thFormationDay
#AP
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన తెలుగుదేశం పార్టీ ఆదివారం 39వ ఆవిర్భావి దినోత్సవాన్ని జరుపుకొంటోంది. విభజన తరువాత కూడా ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి అధికార పార్టీగా టీడీపీ చరిత్రను సృష్టించింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్థాపించిన ఆ పార్టీ.. ఎన్నో ఆటుపోట్లను చవి చూసింది..సంక్షోభ సమయాలను ధీటుగా ఎదుర్కొంది.

Buy Now on CodeCanyon